వాము, పెరుగు సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి పట్టిస్తుంటే చాలు. మొటిమలు, మచ్చలు పోతాయి. వాన నీటిని ఆకాశం నుండి పడేటప్పుడు నెల మేధా పడకుండా పట్టుకుని నిలువ ఉంచి రోజు ఉదయం పూట 50gm వాన నీటిలో చిటికెడు మంచి పసుపు కలిపి తాగుతూ ఉంటె 3 నెలల్లో స్ధూలశరీరం తగ్గిపోతుంది. వాము 2 చిటికెలు, తమలపాకులు 2 కలిపి దంచి రసం తీసి వడపోసి 4 చుక్కలు 2 పూటలా చెవిలో వేస్తూవుంటే చెవుడు తగ్గుతుంది. ఆకు పత్రిని నోట్లో ఉంచుకుని రసం మింగుచుండిన ఎడల నత్తి హరించుపోవును. తలనొప్పి: కుంకుడు కాయల గుజ్జుతో గురివింద గింజ అరగదీసి కణాతలకు పట్టువేసిన తలనొప్పి తగ్గును. జలుబు: తులసిరసం సేవించిన జలుబు తగ్గును. చర్మవ్యాధులు: వేప చిగుళ్ళునునూరి, ఉసిరిక రసంలో కలిపి సేవించిన చర్మవ్యాధులు తగ్గిపోవును. పంటి వ్యాధులు: వేప పుల్లతో గాని, గానుగుపుల్లతోగాని పళ్ళుతోముకున్నచో దంతములు నొప్పులు, బాధలు తగ్గి, దంతములు గట్టిపడును. గాయములు మానుటకు: వేపాకులు తేనెలో నూరి ముద్దజేసి, గాయముల పై కట్టిన అవి వెంటనే తగ్గును. కాలిన గాయములు: కొబ్బరి నూనెలో సున్నపు తేటను కలిపి రాసిన, కాలిన బొబ్బలు, గాయములు తగ్గును. కాళ్ళ తిమ్మిర్లు: నీరుల్లి రసంతీసి, తిమ్మిరి పట్టిన కాళ్ళకు బాగా రాసిన తిమ్మిర్లు తగ్గును. తామర: వేపాకు రసం, కొబ్బరినూనెలో వేడి చేసి, తామర ఉన్నచోట రాసిన తగ్గిపోవును. జ్వరము: పిప్పళ్ళ చూర్ణమును తేనెతో కలిపి తీసుకున్న జ్వరం, దగ్గు తగ్గును. బొంగురుగొంతు: మిర్యాలపొడి వేడివేడి పాలలో కలిపి త్రాగిన బొంగురు గొంతు తగ్గును. కీళ్ళనొప్పులు: వెల్లుల్లిపాయ, ఉప్పు కలిపి నూరి ముద్ద జేసి కట్టుకట్టిన కీళ్ళనొప్పులు తగ్గును. వేడి: ఎండుకర్జూరము

Monday 15 July 2019

ఉదయం పూట పెరుగు తింటే కలిగే ప్రయోజనాలు - Benefits of eating yogurt in the morning

ఉదయం పూట పెరుగు తింటే కలిగే ప్రయోజనాలు -  Benefits of eating yogurt in the morning


1. కడుపు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది
2. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది
3. అధిక రక్తపోటు తగ్గుతుంది
4. ఎముకలు దృఢంగా మారుతాయి 5 వ్యాయామంతో కోల్పోయిన శక్తిని వెంటనే పొందవచ్చు
5. వివిధ రకాల అలర్జీలు తగ్గుతాయి
6. చిగుళ్లపై హానికర క్రిములు చేరకుండా చేస్తుంది
7. బరువు నియంత్రణలో ఉంటుంది
పెరుగు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వము మన పూర్వీకులు పెరుగు ని భోజనంలో ఒక భాగంగా తప్పనిసరిగా ఉంచేవారు

ఉదయాన్నే నిమ్మరసం తాగితే కలిగే ప్రయోజనాలు గురించి తెలుసా? - Do you know the benefits of drinking lemon juice in the morning?

ఉదయాన్నే నిమ్మరసం తాగితే కలిగే ప్రయోజనాలు గురించి తెలుసా? -  Do you know the benefits of drinking lemon juice in the morning?




  1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  2. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది.
  3. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
  4. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.
5. రక్తహీనతను నివారిస్తుంది.
6. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
7. కిడ్నీలో ఉండే రాళ్ళను కరిగిస్తుంది.
8. పలు రకాల క్యాన్సర్లను నివారిస్తుంది

ఇలా రోజు నిమ్మరసం తాగడం వల్ల ఇలా ఎన్నో ప్రయోజనాలను మన శరీరానికి అందిస్తుంది. అందువలన అందరూ తప్పనిసరిగా నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి. దీనివలన ఒంట్లో కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. రోజు ఇలా త్రాగడం అలవాటు చేసుకోండి.

ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..! - What to eat during the dry season ..!

మన ఆరోగ్యాన్నిచక్కగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి మనం రోజు తప్పనిసరిగా కొన్నిచిట్కాలు పాటించాలి. అందులో కొన్నిమీకు బాగా ఉపయోగపడేవి, అందులోను మనకు ఇంటిలో దొరికే వస్తువులతో మనం పాటించవచ్చు. కాబ్బటి మనం ఈ చిట్కాలను పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

పైనాపిల్ ఇందులో నీటితో కూడిన యాంటీ-ఆక్సిడెంట్స్ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి పైనాపిల్ తరచూ తీసుకోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా ఎండాకాలంలో ద్రవ పదార్థాలు కానీ ఒంటికి చలువ పరిచే పదార్థాలు కానీ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో పైనాపిల్ అనేది ఒక భాగం మాత్రమే కాబట్టి అందరూ తరచుగా ఆయన ఆపిల్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. 

మీరు రోజు ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? లేక మీకు దొరికే జంక్ ఫుడ్ తో మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకొంటున్నారా? మీరు కూడా ఈ చిట్కాలను పాటిస్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రకృతి మనకుఅందించిన మంచి అవకాశం. 

మెంతి కూరను ఎలా తినాలో తెలుసా? - Menthi kura - Ayyushu


credit: third party image reference
మన ఆరోగ్యాన్నిచక్కగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి మనం రోజు తప్పనిసరిగా కొన్నిచిట్కాలు పాటించాలి. అందులో కొన్నిమీకు బాగా ఉపయోగపడేవి, అందులోను మనకు ఇంటిలో దొరికే వస్తువులతో మనం పాటించవచ్చు. కాబ్బటి మనం ఈ చిట్కాలను పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

మెంతికూర శ్రీ అందాన్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ కూరను ఏ ఆకుకూరతో కలపకుండా విడిగా పప్పు గాను, పచ్చడిగానో, కూరగానో వండుకుని తినాలి. ఇలా తినడం వల్ల నడుముకు బలం వస్తుంది. ఆడవాళ్ళు తరచూ కనిపించే సయాటిక నడుము నొప్పి లో మెంతికూర మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. స్ర్తీ, పురుషులలో లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. ఋతు సమయంలో రుతుస్రావం సక్రమంగా అయ్యేలా చేస్తుంది. శరీరానికి నీరు వచ్చిన వారు మెంతికూరను రోజూ తింటే ఒంట్లో నీరు తగ్గుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది. 


మీరు రోజు ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారా? లేక మీకు దొరికే జంక్ ఫుడ్ తో మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకొంటున్నారా? మీరు కూడా ఈ చిట్కాలను పాటిస్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రకృతి మనకుఅందించిన మంచి అవకాశం. 

Friday 28 October 2016

ముఖం అందంగా ఉంచుకోండి ఇలా! - Improve face glow with ayurvedic methods - AYYUSHU

ముఖం అందంగా ఉంచుకోండి ఇలా! - Improve face glow with ayurvedic methods - AYYUSHU 

మురికి తొలిగి మెరిసేలా
  ఎండలో తెరిగి వచ్చేసరికి ముఖం ఫై టాన్ పట్టేస్తుంది. దీనివల్ల ముఖం కాంతి విహినంగా కనిపిస్తుంది. రెండు రోజులకోసారి టాన్ ని వదిలించుకుంటే మంచిది. దీనికి వంటింట్లో దొరికే పదర్దాలనే ఉపయోగించుకోవచ్చు.
          టమాటో గుజ్జు చర్మం ఫై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే టాన్ పోవడంతో పాటు మంచి మెరుపు వస్తుంది. అలాగే కీరదోస రసానికి గ్లిజరిన్, గులాబీ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, రాత్రి నిద్రపోవడానికి ముందు రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే టాన్ పోవడమే కాదు... చర్మం రంగు మెరుగవుతుంది కూడా.

          చిటికెడు పసుపూ, ఒక స్పూను పాలా పొడి, రెండు చెంచాల తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకొని ఆరిపోయాక కడిగేసుకోవాలి. ఓట్స్ ని పొడి చేసుకొని అందులో కొంచెం మజ్జిగ వేసుకుని, మురికి పేరుకున్న చోట ఆ మిశ్రమం తో బాగా రుద్దితే, టాన్ వదిలిపోతుంది. మురికి పోగొట్టుకోవడానికి మరో సులువేన పద్ధతి కొబ్బరి నీళ్ళు తో శుభ్రం చేసుకోవడం. ముఖాన్ని, చేతుల్ని కొబ్బరి నీళ్ళు తో కడుక్కుంటే నలుపుదనం పోతుంది. చర్మం మృదువుగా మారుతుంది.

Thursday 27 October 2016

నిత్య యవనవంతులుగా ఉండాలి అనుకొంటున్నార అయితే ఇది చదవండి - always be young with ayurvedic methods

 నవ యౌవనానికి సురతరు తైలం:
ఆవు పాలు 10 గ్రాములు, ఆవు నెయ్యి 10 గ్రాములు, ఉసిరి కాయల రసం 10 గ్రాములు, దేవదారు పట్ట నుంచి తీసిన నూనే 20 గ్రాములు, ఇవన్నీ కలిపి, బాగా చిలకరించి, ప్రతి రొజూ ఉదయమే తాగాలి. ఈ విధంగా ఒక నెల రోజులు తాగేటప్పటికి రక్త వృద్ది కలిగి శరీరం బంగారు ఛాయతో ప్రకాశిస్తుంది. బుద్ధి బృహస్పతి వలె అభివృధి చెందుతుంది. రెండవ నెలలో ఈ ఔషధాన్ని రెట్టింపు చేసి అనగా 100 గ్రాములు మోతాదులో తాగినయెడల, వాత, పిత్త, కఫ, అనే త్రిదోషాలు, సర్వనేత్ర వ్యాధులు హరించిపోతాయి.
మూడవ నెలలో రెండవ నెలలో రెండవ నెల కన్నా రెట్టింపు చేసి అనగా 200 గ్రాములు, మోతాదులో తాగిన యెడల నవ యౌవనము ప్రాప్తిస్తుంది. సూర్యుడి వంటి కాంతితో, దేవతలతో సమానమైన శరీరంతో ప్రకాశిస్తారు. ఇది సులభమైన అధిక ఫలము నిచ్చే దివ్య రసాయన తైలము.

Wednesday 20 April 2016

కళ్ళు దురదలు - eye irritation home remedies - eye allergy remedies - eye allergy treatment natural remedies - AYYUSHU



కళ్ళు దురదలు
వాము చెట్టును సమెలంగా తేచి కడిగి ఎండ బెట్టి కాల్చి బూడిద చేయాలి. ఆ బూడిదను నీటిలో కలిపి 3 రోజులు నిలవ ఉంచాలి. తరువాత పాత్రలో తేరుకున్న తేటను వంచుకుని వడపోసి నిలువ ఉంచుకోవాలి. దీనిని కళ్ళు దురధలుగా ఉన్నప్పుడు 2 చుక్కలు కంట్లో వేసుకుంటే దురదలు తగిపోతాయి.